ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తండ్రి కన్నుమూత
- గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బసంత్‌కుమార్
- లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన మిథున్
- ముంబై వెళ్లేందుకు ప్రయత్నం
మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన మిథున్ ముంబై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బసంత్ కుమార్ మృతికి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రీతూపర్ణ సేన్ గుప్తా మిథున్ కుటుంబ సభ్యులకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.