KTR: మా అబ్బాయి, అమ్మాయి వాళ్ల పనుల్లో ఇలా ఉన్నారంటూ కేటీఆర్ పోస్ట్

  • మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర పోస్ట్
  • మా అబ్బాయి, అమ్మాయి ‘ఆన్ లైన్ స్కూలింగ్’ చేస్తున్నారు
  • పిల్లలిద్దరూ వారి పనుల్లో వాళ్లు  ఉన్నారు
Minister KTR Post about his son and daughter

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో  అందరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇళ్లల్లో తాము ఏం చేస్తున్నామన్న విషయాన్ని తమ పోస్ట్ ల ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. మా అబ్బాయి, అమ్మాయి ‘ఆన్ లైన్ స్కూలింగ్’ చేస్తూ వారి పనుల్లో పడిపోయారంటూ ఆ ఫొటోలను జత చేస్తూ ఓ పోస్ట్ చేశారు.

More Telugu News