Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident in Guntur District
షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన వాహనం (తుఫాన్) వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతులు కాకాని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Go Back to Shorts
Road Accident
Guntur District
Tufan Vehicle

More Telugu News