ట్రంప్ పర్యటన ఎఫెక్ట్.. భారత్ ఎక్కడుందంటూ వెతికిన అమెరికన్లు!
- భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ట్రంప్
- అమెరికా మీడియా విస్తృత కథనాలు
- గూగుల్ ట్రెండ్స్‌లో మోతెక్కిన ‘వాటీజ్ ఇండియా’
దీంతో అమెరికన్లలో భారత్‌పై ఆసక్తి పెరిగింది. వెంటనే ‘వేరీజ్ ఇండియా’, ‘వాటీజ్ ఇండియా’ అంటూ ప్రశ్నలతో గూగుల్‌లో విస్తృతంగా వెతికారు. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లో ఈ రెండు ప్రశ్నలు అగ్రస్థానంలో నిలిచాయి. కాగా, భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం 24న ఇండియా వచ్చిన ట్రంప్.. నిన్న రాత్రి రాష్ట్రపతి విందు అనంతరం తిరిగి పయనమయ్యారు.