ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం సర్: పవన్ పై నితిన్ వ్యాఖ్యలు
- హిట్ టాక్ తెచ్చుకున్న 'భీష్మ'
- పవన్ ను కలిసిన చిత్రబృందం
- పవన్ తో గడిపిన క్షణాలు అమూల్యమైనవంటూ ట్వీట్ చేసిన నితిన్
దీనికి సంబంధించిన ఫొటోలను నితిన్ ట్వీట్ చేశారు. 'భీష్మ' చిత్రం ఘనవిజయం సాధించినందుకు చిత్రబృందాన్ని పవర్ స్టార్ అభినందించారని వెల్లడించారు. పవన్ తో గడిపిన ఆ క్షణాలు వెలకట్టలేనివని సంతోషంతో పొంగిపోయారు. 'మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం సర్' అంటూ తన ఆరాధ్య హీరోపై అభిమానాన్ని ప్రదర్శించారు.

