ఆగ్రా నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరిన ట్రంప్​ దంపతులు
Add ap7am to your home Screen

ఆగ్రా నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరిన ట్రంప్​ దంపతులు

Donald Triump family leave for Delhi
  • సుమారు 2 గంటలకు పైగా తాజ్ మహల్ ను సందర్శించిన ట్రంప్
  • ఆగ్రాలో ట్రంప్ దంపతులకు వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం
  • రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ట్రంప్
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన ముగిసింది. అనంతరం ఆగ్రా నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం వద్ద ట్రంప్ దంపతులకు యూపీ గవర్నర్, సీఎం యోగి ఆదిత్యానాథ్ లు వారికి వీడ్కోలు పలికారు. రాత్రి 7.30 గంటలకు ట్రంప్ బృందం ఢిల్లీ చేరుకోనుంది. కాగా, సుమారు రెండు గంటలకు పైగా తాజ్ మహల్ ను ట్రంప్ ఫ్యామిలీ సందర్శించింది.
Donald Trump
Aagra
Tajmahal
Melania Trump
Ivanka Trump

More Telugu News