శంఖాలు ఊదుతూ.. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం... అబ్బురపడిన ట్రంప్!
- ట్రంప్ కు స్వాగతం పలికిన నరేంద్ర మోదీ
- తనకు లభించిన స్వాగతాన్ని చూస్తూ సాగిన ట్రంప్
- బయలుదేరిన బీస్ట్
శంఖాలు ఊదుతూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్ కు స్వాగతం పలుకుతూ ఉంటే, వారందరినీ ఆశ్చర్యపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగారు. ఆపై యూఎస్ నుంచి వార్ షిప్ లో తెచ్చిన బీస్ట్ వాహనంలో మొతేరా స్టేడియంకు ఆయన పయనం అయ్యారు.