విచారణకు రండి... శంకర్, కమల్ హాసన్ లకు పోలీసుల నోటీసులు!

Police Summons for Kamal and shanker
బుధవారం నాడు తమిళనాడులో కమలహాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 చిత్రం షూటింగ్ లో జరిగిన పెను ప్రమాదం ముగ్గురు యువ టెక్నీషియన్లను బలి తీసుకోగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. విచారణకు రావాలని శంకర్, కమలహాసన్, క్రేన్ ఆపరేటర్ లతో పాటు క్రేన్ యజమాని, ప్రొడక్షన్ మేనేజర్ లకు నోటీసులు పంపించారు. వీరంతా 25వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.
Go Back to Shorts
Kamal Haasan
Shankar
Indian-2
Shooting
Crane
Police

More Telugu News