మరణశిక్ష అప్పీళ్లకు సరికొత్త మార్గదర్శకాలు రూపొందించిన సుప్రీంకోర్టు
- నిర్భయ దోషులకు ఇప్పటికీ అమలు కాని ఉరి
- పిటిషన్లతో ఆలస్యం చేస్తున్న దోషులు
- పిటిషన్ల విచారణ ఆర్నెల్లకు మించకూడదంటూ నూతన విధానం
ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నేరాల్లో కేసుల విచారణ 6 నెలల వ్యవధిలో పూర్తిచేయాలంటూ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. హైకోర్టులు విధించే మరణశిక్షలపై దాఖలయ్యే పిటిషన్లపై విచారణ ఆర్నెల్లకు మించరాదని స్పష్టం చేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుందంటూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.