కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
- రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చ
- ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే జగన్ బస
- రేపు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం
కాగా, ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్నారు. రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్టు సమాచారం.