'విక్రమ్ వేద' రీమేక్ లో చరణ్
- తమిళంలో హిట్ కొట్టిన 'విక్రమ్ వేద'
- మాధవన్ పాత్రలో చరణ్
- 2022లో సెట్స్ పైకి
అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇప్పుడు అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు గురించిన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరో పాత్రను రవితేజతో చేయిస్తారా? రానాను తీసుకుంటారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. 2022లో ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు.