Nara Lokesh: జగన్ పాలనలో అన్నీ రివర్స్‌: ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అంతా నాశనమవుతోందని అన్నారు. ఆయన పాలనలో పనులన్నీ రివర్స్ గా జరుగుతున్నాయని ట్వీట్ చేశారు.  

'వృద్ధి రేటు తిరోగమనం చెందుతోంది. అభివృద్ధి తలకిందులైంది. ఉద్యోగాలు పోతున్నాయి. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని కూడా రివర్స్. వైఎస్ జగన్ హయాం.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తిరోగమన కాలంగా నిలిచిపోతుంది' అని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ఓ ఆంగ్ల పత్రికలో  ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.

Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
YSRCP

More Telugu News