ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఎంతో దుస్థితిలో ఉన్నారు: వర్ల రామయ్య
- సీఎస్ పదవికి దూరమైన ఎల్వీ సుబ్రహ్మణ్యం
- బాపట్ల మానవ వనరుల సంస్థ డీజీగా బాధ్యతలు
- ఎల్వీ గురించి ఓ మీడియా సమావేశంలో ప్రస్తావించిన వర్ల రామయ్య
- ఎల్వీ ఒకే ఒక అటెండర్ సాయంతో విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడి
ఈ సందర్భంగా ఆయన, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో జగన్ చెప్పాలని నిలదీశారు. ఎల్వీ ప్రస్తుతం ఎంతో దుస్థితిలో ఉన్నారని, ఆయన ఒకే ఒక్క అటెండర్ సాయంతో విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఎల్వీ పరిస్థితిని ప్రజలు గమనించాలని సూచించారు. అసలు, ఎల్వీ పట్ల ఎందుకు అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.