నిర్మలా సీతారామన్ తో జనసేన, బీజేపీ నేతలం చర్చించాం: ఎంపీ జీవీఎల్
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో గంట పాటు చర్చ
- పవన్ కల్యాణ్, నాదెండ్ల, కన్నా.. పాల్గొన్నాం
- బీజేపీ-జనసేన కూటమి కార్యాచరణ ఏ విధంగా ఉండాలో విస్తృతంగా చర్చిస్తాం
బీజేపీ-జనసేన నాయకులం ఆమెతో భేటీ అయ్యామని, దాదాపు గంట సమయం చర్చించామని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సునీల్, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, తాను పాల్గొని చర్చించామని అన్నారు. సమావేశం వివరాలను కన్నా, పవన్ కల్యాణ్ వివరిస్తారని చెప్పారు. ఈరోజు సాయంత్రం బీజేపీ-జనసేన కూటమి కార్యాచరణ ఏ విధంగా ఉండాలో విస్తృతంగా చర్చిస్తామని అన్నారు.