పవన్ ను అడ్డుకోవడం అప్రజాస్వామికం: చంద్రబాబు
- రైతులకు మద్దతు తెలిపేందుకు వెళితే తప్పా?
- వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పోకడలకు పరాకాష్ఠ
- వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు
రేపు రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటన
రాజధాని ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు పర్యటన చేయనున్నారు. అక్కడి రైతులకు సంఘీభావం తెలుపుతారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడంలో పర్యటించనున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.