పడుకున్న పులిని ఒంటరి సింహం కవ్విస్తే... వీడియో ఇదిగో!
- రెండు పంజాలతో దాడి చేసే పులి
- పులి సత్తాను వెంటనే తెలుసుకున్న సింహం
- వెంటనే పలాయనం
వాస్తవానికి పెద్దపులి రెండు పంజాలతో దాడి చేస్తుంది. సింహం ఒక పంజాతోనే దాడి చేస్తుంది. ఈ రెండింటి మధ్యా పోరు జరిగితే... పెద్దపులి సత్తాను సింహం వెంటనే పసిగట్టి, అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. పెద్దపులి పంజా దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే, అది ఒక్క వేటుతో ఓ ఆవు పుర్రె ఎముకను పగలగొట్టగలిగేంత. ఇదే విషయాన్ని తెలుపుతూ సుశాంత్ నందా వీడియోను ప్రజల ముందుంచారు. దాన్ని మీరు కూడా చూడవచ్చు.