తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు
- కరీంనగర్, ఖమ్మంలో రెండేసి కోర్టులు
- మిగతా జిల్లాల్లో ఒక్కో కోర్టు
- అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పని చేస్తాయి
కాగా, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు విషయమై సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు గత ఆగస్టులో రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయశాఖ లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి హైకోర్టు లేఖ రాయడం జరిగింది.