సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురు భారతీయుల మృతి
- ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో అగ్నిప్రమాదం
- 23 మంది దుర్మరణం
- 130 మందికి తీవ్ర గాయాలు
ప్రమాదం జరిగిన కర్మాగారంలో అగ్ని ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు లేకపోవడంతో... ప్రాణ నష్టం భారీగా పెరిగింది. అలాగే మంటలను మరింత పెంచే వస్తువులను జాగ్రత్తగా నిల్వ చేయకపోడం వల్ల కూడా ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.