'డిస్కోరాజా' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్
- వీఐ ఆనంద్ దర్శకుడిగా 'డిస్కోరాజా'
- ఈ నెల 6వ తేదీన రానున్న టీజర్
- వచ్చేనెల 24వ తేదీన సినిమా విడుదల
జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా బాబీసింహా కనిపించనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు సమానంగా వుండే ఈ సినిమా, రవితేజ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.