'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ ఎక్కువేనట!
- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- 70 శాతం చిత్రీకరణ పూర్తి
- 10 భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన
ఇక తన హీరోయిన్స్ తో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనేది తాజా సమాచారం. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీతో కలుపుకుని 10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.