Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 40,286కు చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 11,872 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.56%), ఇన్ఫోసిస్ (2.03%), బజాజ్ ఫైనాన్స్ (1.84%), హెచ్డీఎఫ్సీ (1.44%), మారుతి సుజుకి (1.26%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.89%), వేదాంత లిమిటెడ్ (-2.66%), టాటా మోటార్స్ (-1.96%), ఓఎన్జీసీ (-1.52%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.29%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News