తీహార్ జైలుకు చిదంబరం.. వచ్చే నెల 13 వరకు అక్కడే!
- నేటితో ముగిసిన ఈడీ కస్టడీ
- ఒకరోజు కస్టోడియల్ విచారణకు నో
- మధ్యంతర బెయిలుపై రేపు విచారణ
నవంబరు 13 వరకు తీహార్ జైలుకు తరలించాలంటూ ఆదేశించింది. జైలులో ఆయనకు ఇంటి భోజనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ ఆదేశించారు. కాగా, పలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిదంబరానికి వచ్చే నెల 4వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ కావాలంటూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను కోర్టు రేపు విచారించనుంది.