ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం భేష్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసలు
- కొత్త చర్చకు తెరలేపిన ఎంపీ ప్రశంసలు
- కేశినేని వ్యాఖ్యలపై అభినందనలు తెలిపిన మంత్రి
- రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేయడంపై ప్రశంసలు
కేశినేని వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష ఎంపీ ప్రశంసించడాన్ని అభినందించారు. రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేసిన ఎంపీపై మంత్రి ప్రశంసలు కురిపించారు. ఆర్టీసీ విలీనంపై చంద్రబాబు మౌనం వహిస్తుంటే ఆ పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.