చంద్రబాబులో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.. ఆ గంట సేపట్లో గ్రహించాను: ఉండవల్లి
- నాకు ఎవరితోనూ వ్యక్తిగత వైరం లేదు
- పవన్ తో నాకున్న సంబంధం వేరు
- జగన్ నాతో ఎప్పుడూ గౌరవంగానే ఉన్నారు
ఇక పవన్ కల్యాణ్ తో తనకున్న సంబంధం వేరని... ముఖ్యమంత్రి జగన్ తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడని చెప్పారు. జగన్ తో తనకు ఎక్కువ చనువు లేకపోయినా... ఆయన తనతో ఎప్పుడూ గౌరవంగానే ఉంటారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా జగన్ తనతో మంచిగానే ఉన్నారని చెప్పారు.