Sensex: వారాంతాన్ని ఫ్లాట్ గా ముగించిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని ఫ్లాట్ గా ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్లు పెరిగి 39,058కి చేరుకుంది. నిఫ్టీ కేవలం ఒక పాయింటు లాభంతో 11,584 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (7.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.19%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.18%), సన్ ఫార్మా (2.72%), టీసీఎస్ (2.06%).

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-4.87%), వేదాంత (-2.47%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.01%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.99%), బజాజ్ ఫైనాన్స్ (-0.95%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News