కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్

  • విజయవాడలో వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం
  • హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని
ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ వివాహం విజయవాడలోని లబ్బీపేటలో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సీఎంతో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని కూడా హాజరయ్యారు. వివాహం సందర్భంగా జగన్ వధూవరులను ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Krishna District
Imtiaz
Jagan
Wedding

More Telugu News