టీఎస్సార్టీసీ కార్మికులకు ఇంకా అందని జీతాలు!
- ప్రతి నెలా ఒకటో తేదీకే జీతాలు అందుతుంటాయి
- ఐదో తేదీ గడుస్తున్నా ఈ నెల జీతాలు అందలేదు
- ఆర్టీసీ ఆర్థిక పరిస్థితుల కారణంగా జీతాల చెల్లింపు తేదీలో మార్పు!
ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు దిగింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టింది. నాలుగు వేల మంది డ్రైవర్లు, రెండు వేల మంది కండక్లర్లను నియమించింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.