చిదంబరానికి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. ఇంటి భోజనంకు మాత్రం అనుమతి!
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం
- ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
- ఇంటి భోజనం కావాలన్న చిదంబరం
- అభ్యంతరం చెప్పని న్యాయస్థానం
దసరాకు ముందే తన పిటిషన్ పై విచారణ జరపాలని చిదంబరం విజ్ఞప్తి చేయగా, వేగవంతమైన విచారణకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.