Roja: జిమ్ చేసిన రోజా.. వీడియో చూడండి!

షార్ట్స్‌లో చూడండి
ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నేడు ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలతో కాసేపు వ్యాయామం చేశారు.
Go Back to Shorts
Roja
Jim
YRCP

More Telugu News