Ex-minister: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సత్యారావు దుర్మరణం!

షార్ట్స్‌లో చూడండి
విశాఖలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు దుర్మరణం చెందారు. స్థానిక బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఓ వాహనం ఆయన్ని ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సత్యారావును బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన మృతి చెందారు. 
Go Back to Shorts
Ex-minister
Baliwada
Satyarao
Demise

More Telugu News