KCR: మోదీ గారూ, మీరు మరెన్నో సంవత్సరాలు సేవలందించాలి: కేసీఆర్ విషెస్

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీని ఆ భగవంతుడు దీవించాలని, దేశానికి మరెన్నో సంవత్సరాల పాటు సేవలు అందించేలా ఆశీర్వదించాలని కేసీఆర్ ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ప్రత్యేక సందేశం పంపించారు. నేడు ప్రధాని మోదీ 69వ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తూ తమ ప్రియతమ నేత వర్ధిల్లాలని కోరుకుంటున్నారు.
Go Back to Shorts
KCR
Narendra Modi
Telangana

More Telugu News