ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ!
- గోవా, యూపీ, రాజస్థాన్ లోనూ కుండపోత
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచన
- బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని వెల్లడి
అండమాన్, మాల్దీవుల్లోని సముద్రతీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించింది. జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది.