Balakrishna: బోయపాటితో బాలయ్య 106వ చిత్రం.. వివరాలు!

షార్ట్స్‌లో చూడండి
'సింహ', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను నందమూరి బాలకృష్ణకు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను, ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. బాలయ్య 106వ చిత్రం, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనుంది. సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని, వచ్చే ఏడాది వేసవిలో వెండితెరపైకి వస్తుందని పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. బాలయ్య, బోయపాటి ఉన్న చిత్రాన్ని ఆయన విడుదల చేశారు.
Go Back to Shorts
Balakrishna
Boyapati
BA Raju
Twitter

More Telugu News