పోలీసుల ముందే మహిళ ‘టిక్ టాక్’ చిందులు.. ఎంజాయ్ చేసిన రాచకొండ పోలీసులు!
- హైదరాబాద్ లోని రాచకొండలో ఘటన
- టిక్ టాక్ వీడియో పాటలకు డ్యాన్స్
- సదరు మహిళను ఆపని పోలీసులు
ఆమెను వారించని రాచకొండ పోలీసులు, పక్కన నిలబడి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కచోట కాకుండా పోలీసులు ఉన్న చాలాచోట్లకు వెళ్లిన సదరు మహిళ, చిందులు వేయడం మొదలుపెట్టింది. అయితే ఆమె ఎవరో, ఎందుకు ఈ పనిచేసిందో వివరాలు తెలియరాలేదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది..