కుమారస్వామి నన్నెప్పుడూ మిత్రుడిగా చూడలేదు: సిద్ధరామయ్య
- మొదటి నుంచి శత్రువుగానే చూశారు
- నాపై ఎప్పుడూ నమ్మకం ఉంచలేదు
- సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు
సిద్ధరామయ్యపై మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామిలు గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని వారు వ్యాఖ్యానించారు. తమ కుటుంబంపై సిద్ధరామయ్య కక్ష కట్టారని దేవెగౌడ బహిరంగంగానే విమర్శించారు.