Andhra Pradesh: ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల!

షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లాలా ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను gramasachivalayam.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ పరీక్షలు వచ్చే నెల 1 నుంచి 8వ తేదీ మధ్య జరుగుతాయి. పరీక్ష ముగిసిన వెంటనే ప్రాథమిక కీని విడుదల చేస్తారు.
Go Back to Shorts
Andhra Pradesh
GRAMA SACHIVALAYAM
HALL TICKTS
RELEASE
Twitter

More Telugu News