కుంభకోణంలో వచ్చిన సొమ్ముతో స్పెయిన్, యూకేలలో కాటేజీలు కొన్నారు: ఈడీ
- ఐఎన్ఎక్స్, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కుంభకోణాల్లో చిదంబరం, కార్తీ
- విచారిస్తున్న సీబీఐ, ఈడీ
- ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఈ కేసులో కార్తీతో పాటు చిదంబరం కూడా నిందితుడిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ 2జీ కుంభకోణాలలో తండ్రి, కుమారుడిపై ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. ఇప్పటికే కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.