జగన్ పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తోంది!: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
- 8 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ నిండింది
- రాష్ట్రంలోని రైతులందరికీ మంచి రోజులు వచ్చాయి
- సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అనంతరం ల్లి పిన్నెల్లి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందని పేర్కొన్నారు.