భారత్ లో కొత్త స్పోర్ట్స్ మోడల్ ను విడుదల చేసిన హ్యుందాయ్
- ఎక్స్ షోరూమ్ ధర రూ.12.78 లక్షలు
- ఎస్ యూవీ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇస్తుందని అంచనా
- రెండు రంగుల్లో లభ్యం
కాగా, రూఫ్ టాప్ నలుపు రంగులో, మిగిలిన భాగం తెలుపు రంగులో ఉండే మోడల్ కు అదనంగా రూ.11,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫాంటమ్ బ్లాక్, పోలార్ వైట్ మోడళ్లలో ఈ కారు లభ్యమవుతుంది. ఆపిల్ కార్ ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థ, ఆటోమేటిక్ క్లయిమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జింగ్, గ్రిల్ ప్రొటెక్టెడ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ దీని ప్రత్యేకతలు.