'ఖుషీ' సినిమా తరహాలో షీలా దీక్షిత్ ప్రేమకథ!
- క్లాస్ మేట్ ను ప్రేమించిన ఢిల్లీ మాజీ సీఎం
- ఫ్రెండ్స్ ప్రేమ కోసం ఏకమైన షీలా, వినోద్ దీక్షిత్
- వినోద్ ఐఏఎస్ గా ఎంపికైన తర్వాత పెళ్లి జరిగిన వైనం
అయితే, షీలా స్నేహితురాలు, వినోద్ స్నేహితుడు ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య సమస్య రావడంతో పరిష్కరించే క్రమంలో షీలా, వినోద్ మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారడం, వినోద్ ఐఏఎస్ గా ఎంపికవడం.. తర్వాత పెళ్లి జరగడం షీలా దీక్షిత్ జీవితంలో ఓ మధురఘట్టం అని చెప్పాలి. షీలా చేయందుకున్న వినోద్ ఆరోజుల్లో ఆలిండియా లెవల్లో సివిల్స్ లో 9వ ర్యాంకు సాధించడం విశేషం.