వరుణ్ తేజ్ 'వాల్మీకి' టైటిల్ వివాదంపై హరీశ్ శంకర్ స్పందన
- అభ్యంతరం వ్యక్తం చేసిన అనంతపురం వాల్మీకి సంఘం
- పోలీసులకు ఫిర్యాదు
- హీరో పేరు వాల్మీకి కాదని బదులిచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్
దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా బదులిచ్చారు. తమ చిత్రంలో హీరో పేరు మాత్రం వాల్మీకి కాదని, అంతగొప్ప మహనీయుడి పేరుకు భంగం కలిగేలా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. ఏదేమైనా వాల్మీకి సంఘం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అయినా, వాల్మీకిని ఆరాధించిన రాముడు కూడా ధర్మం కోసం పోరాటాలు చేశాడని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.