Andhra Pradesh: కుమారుడు కౌశిక్ పుట్టినరోజు.. ట్విట్టర్ లో స్పందించిన నగరి ఎమ్మెల్యే రోజా!

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి కుమారుడు కౌశిక్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో రోజా ట్విట్టర్ వేదికగా కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన కౌశిక్.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ భవిష్యత్ అంతా నీఅంత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కొన్ని ఫొటోలను ఆమె జతచేశారు.  
Go Back to Shorts
Andhra Pradesh
roja
YSRCP
Twitter
son
kaushik
birth day

More Telugu News