అమలా పాల్ ప్లేస్ లో మేఘా ఆకాశ్
- విజయ్ సేతుపతి హీరోగా కొత్త చిత్రం
- దర్శకుడిగా వెంకటకృష్ణ
- త్వరలో సెట్స్ పైకి మేఘా ఆకాశ్
ఆమె ప్రయత్నాలు ఫలించి, విజయ్ సేతుపతి సరసన ఛాన్స్ లభించిందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి తన 33వ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. వెంకటకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, ముందుగా అమలా పాల్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోవడంతో, మేఘా ఆకాశ్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.