చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో 'బ్రహ్మానందం' అయిపోయారు!: రామ్ గోపాల్ వర్మ సెటైర్లు
- ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా నాదెండ్ల వెన్నుపోటు
- బాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతల వెన్నుపోటు
- చరిత్ర రిపీట్ అవుతూనే ఉంటుంది
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారని రామ్ గోపాల్ వర్మ గుర్తుచేశారు. దీని అర్థం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారని చమత్కరించారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు.