మిస్ ఇండియా 2019గా రాజస్థాన్ అమ్మాయి సుమన్ రావ్.. రన్నరప్‌గా తెలంగాణ అమ్మాయి
- అట్టహాసంగా ఫెమీనా మిస్ ఇండియా 2019 ఫైనల్
- మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్‌గా బీహార్ గాళ్
- మిస్ వరల్డ్ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సుమన్ రావ్
నటి కత్రినాకైఫ్, విక్కీ కౌశల్, మౌనీ రాయ్, నోరా ఫెతాహీ తదితరులు తమ డ్యాన్స్ ఫెర్మార్మెన్స్‌తో కార్యక్రమానికి సొబగులు అద్దారు. కాగా, మిస్ ఇండియాగా ఎన్నికైన సుమన్ ఈ ఏడాది డిసెంబరు 7న థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరగనున్న మిస్ వరల్డ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.