లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మరోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ
- ఈనెల 31న విడుదల చేస్తున్నట్టు ట్వీట్
- ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారం
- ఆ మరుసటి రోజే వర్మ చిత్రం రిలీజ్
ఇక ఆ మరుసటి రోజే రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. "ఎట్టకేలకు మే 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయడం ద్వారా అసలు నిజాన్ని వెల్లడిస్తున్నాను, తద్వారా ప్రతీకారం తీర్చుకుంటున్నాను" అంటూ వర్మ ట్వీట్ చేశారు.
