ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలనుకుంటున్నాను: దర్శకుడు బాల
- విక్రమ్ తనయుడు హీరోగా 'ఆదిత్య వర్మ'
- తెలుగు 'అర్జున్ రెడ్డి'కి రీమేక్
- విక్రమ్ కి నోటీసులు పంపిన బాల
ఈ సినిమా టైటిల్ ను 'ఆదిత్య వర్మ'గా మార్చారు. తాజాగా బాల .. విక్రమ్ కి లీగల్ నోటీసులు పంపించారు. తాను షూట్ చేసిన ఏ సన్నివేశాన్ని కూడా 'ఆదిత్య వర్మ' సినిమాలో వాడకూడదనేది ఆ నోటీసుల సారాంశం. జరిగిన సంఘటనపై తను మాట్లాడితే ధృవ్ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నాననీ, ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.