నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద వైద్యుల ధర్నా
- సరైన వైద్యం అందించడం లేదంటూ దాడి
- అత్యవసర విభాగం వద్ద హంగామా
- ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ డిమాండ్ చేశారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.