బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. మోదీకి కంగ్రాట్స్ చెప్పిన మాల్దీవుల అధ్యక్షుడు
- ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ హవా
- ట్వీట్ చేసి మోదీని అభినందించిన నషీద్
- భారత్‌తో తమ సంబంధాలు మరింత సన్నిహితం అవుతాయన్న అధ్యక్షుడు
గతేడాది నవంబరులో ప్రధాని మోదీ మాల్దీవులను సందర్శించారు. అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అదే ఏడాది డిసెంబరులో ఏడాది సోలీ భారత్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశానికి భారత్ 1.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది.