'వాల్మీకి' నుంచి తప్పుకున్న దేవిశ్రీ ప్రసాద్!
- హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకీ'
- తమిళ 'జిగర్తాండ'కి రీమేక్
- త్వరలోనే నాయిక ఎంపిక
ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ, ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం. ఆయన స్థానంలో మిక్కీ జె. మేయర్ ను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతోనే మిక్కీ జె. మేయర్ బిజీగా వున్నాడని అంటున్నారు. త్వరలోనే కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో హరీశ్ శంకర్ ఉన్నాడని అంటున్నారు.